This Day in History: 1991-10-29

1991 : హరిప్రియ (శృతి చంద్రసేన) జననం. భారతీయ తెలుగు, కన్నడ చలనచిత్ర నటి మరియు మోడల్. తమిళం, మలయాళం, తుళు భాషల్లో అనేక ప్రాంతీయ చిత్రాలలో కూడా కనిపిస్తుంది. నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, హాలీవుడ్ ఇంటర్నేషనల్ గోల్డెన్ ఏజ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను అందుకుంది.

error: