This Day in History: 2021-10-29

2021 : పునీత్ రాజ్‌కుమార్ మరణం. అప్పు, యువరత్న, పవర్ స్టార్ అతనికొచ్చిన స్టార్ దమ్. భారతీయ కన్నడ నటుడు, నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత మరియు నిర్మాత. ఆయన 29 చిత్రాలలో ప్రధాన పాత్రలో నటించగా చిన్నతనంలో చాలా చిత్రాలలో కనిపించాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ, సువర్ణ ఫిల్మ్ అవార్డు, సౌత్ స్కోప్ అవార్డులతో పాటు అనేక అవార్డులు గెలుచుకున్నాడు.

error: