This Day in History: 1909-04-30

1909 : రామన్ శంకర్ జననం.  భారతీయ రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు, నిర్వాహకుడు, వక్త, విద్యావేత్త, రచయిత, సంపాదకుడు. కేరళ 3వ ముఖ్యమంత్రి, మొదటి ఉప ముఖ్యమంత్రి.  ఎస్‌ఎన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం అందించేందుకు శ్రీనారాయణ మెడికల్‌ మిషన్‌ను ప్రారంభించాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదలైంది.

error: