This Day in History: 1919-05-30
1919 : జలియన్‌వాలాబాగ్ లో 379 మంది భారతీయుల మారణకాండకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ ది సర్’ (నైట్ హుడ్) గౌరవాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశాడు.జలియన్‌వాలాబాగ్ సామూహిక హత్యకు నిరసనగా తన నైట్‌హుడ్‌ని నిరాకరిస్తూ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ చెమ్స్‌ఫోర్డ్‌కు రవీంద్రనాథ్ ఠాగూర్ లేఖ రాశాడు.