This Day in History: 2017-05-30

2017 : దాసరి నారాయణరావు మరణం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, నటుడు, గీత రచయిత, కొరియోగ్రాఫర్, రాజకీయవేత్త. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలలొ పనిచేశాడు. దర్శక రత్న బిరుదు పొందాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, రఘపతి వెంకయ్య అవార్డు, నంది, సినీ మా, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులను అందుకున్నాడు.

  • వంశీ బర్కిలీ, కళాసాగర్, సిరోమణి, మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డులు మరియు సినీ హెరాల్డ్ అవార్డులు
  • జ్యోతి చిత్ర సూపర్ డైరెక్టర్ అవార్డు – ఆరు సార్లు
  • ప్రాచీన ఆంధ్ర పత్రిక ఉత్తమ దర్శకుడు అవార్డు – ఆరు సార్లు
  • 2009లో శోభన్‌బాబు తొలి స్మారక పురస్కారం
  • బొల్లిముంట శివరామకృష్ణ సాహితీ కళా పురస్కారం-2016
  • 1986లో తెలుగు సంస్కృతికి మరియు తెలుగు సినిమాకి ఆయన చేసిన కృషికి ఆంధ్రా యూనివర్సిటీ నుండి ” కళాప్రపూర్ణ ” డాక్టరేట్
error: