This Day in History: 1917-06-30
1917 : గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ దోర్డి మరణం. భారతీయ రాజకీయవేత్త, పండితుడు, రచయిత, వ్యాపారవేత్త. భరత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు. మొదటి ఏషియన్ బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు. భారతదేశ అనధికారిక రాయబారి అని కూడా పిలుస్తారు.