This Day in History: 1997-06-30

అవికా గోర్

అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్, సినీ నటి. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. తెలుగు లో 2013 లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.




నట జీవితము:

అవికా గొర్ 2008లో కలర్స్ టివిలో “బాలికా వధు”(తెలుగులో చిన్నరి పెళ్ళికూతురుగా అనువాదమైనది) అనే హిందీ దారావాహికలో నటించింది.ఆ తరువాత ఆమె “రాజ్‌కుమార్ ఆర్యన్”, “ససురాల్ సిమర్ కా” అనే దారావాహికలలో నటించారు.




Avika Gor Photos

Avika Gor Photos




Avika Gor Photos

Avika Gor Photos

 

error: