This Day in History: 1982-11-30

1982 : రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో, బెన్ కింగ్స్లీ మరియు జాన్ గిల్‌గుడ్ ప్రధాన పాత్రలలో నటించిన, 8 ఆస్కార్ అవార్డులు, 5 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు దక్కించుకున్న సినీమా “గాంధీ” న్యూఢిల్లీలో విడుదల అయ్యింది.

error: