This Day in History: 1988-05-31

1988 : ద్వారకా ప్రసాద్ మిశ్రా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, రచయిత, పాత్రికేయుడు, దౌత్యవేత్త. మధ్యప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గా 2 పర్యాయాలు పనిచేశాడు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. లోక్‌మత్ , శారదా , సారథి అనే మూడు హిందీ పత్రికలకు సంపాదకత్వం వహించాడు.

 

error: