This Day in History: 1910-12-31

1910 : పద్మ విభూషణ్ మల్లికార్జున్ భీమరాయప్ప మన్సూర్ జననం. భారతీయ శాస్త్రీయ గాయకుడు, సంగీతకారుడు, పండితుడు, రచయిత. జైపూర్-అత్రౌలీ ఘరానా యొక్క ఖ్యాల్ శైలిలో అద్భుతమైన గాయకుడు.

 శుద్ధ్ నాట్, ఆసా జోగియా, హేమ్ నాట్, లచ్చాసఖ్, ఖాత్, శివమత్ భైరవ్, కబీర్ భైరవ్, బీహారీ, సంపూర్ణ మల్కౌన్స్, లజవంతి, ఆదంబరి కేదార్, ఏక్ నిషాద్ కేదార్ వంటి అరుదైన ( అప్రచలిత్ ) రాగాలపై మన్సూర్ బాగా పేరు పొందాడు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లాంటి గౌరవాలు పొందాడు.

error: