జననం »  

జననం

1910 : భారతరత్న సిఎస్ (చిదంబరం సుబ్రమణ్యం) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. మహారాష్ట్ర 15వ గవర్నర్‌.

1957 : ప్రియదర్శన్ సోమన్ నాయర్ జననం.

1970 : నిరోషా (నిరోజా రాధా) జననం.

1987 : మిస్ ఇండియా యూనివర్స్ పూజా గుప్తా జననం. భారతీయ సినీ నటి, మోడల్.

1989 : మిస్ ఇండియా యూకే దీనా ఉప్పల్ జననం. బ్రిటిష్ భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, వ్యాపారవేత్త, మోడల్. DKU కైండ్‌నెస్ డైరీస్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు.

error: