ఈ కురగాయలంముకునే ముసలమ్మ దగ్గర ఈ పోలీస్ ఎం చేసాడో చుడండి

229

       రోడ్ పక్కన ఒక ముసలమ్మ కూరగాయలు అమ్ముతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ చూసాడు .. ఆమె అనారోగ్యంతో అవి అమ్ముతుంది . పోలీస్ ఆమె గురించి అడగగా ఆమె పిల్లలు వదిలేశారని ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది చెప్పింది చికిత్సకు డబ్బుల్లేక కూరగాయలు అమ్ముతుంది. పోలీస్ ఆఫీసర్ ఆమెకు చికిత్సకు డబ్బులిస్తే తీసుకోలేదు . అప్పుడు అతను ఆ కూరగాయలు అన్ని కొనుక్కొని డబ్బులిస్తే తీసుకుంది..దోచుకునే పోలీస్ లే కాదు మానవత్వం ఉన్న పోలీస్ లు ఉన్నారని అందరికి తెలిసేలా షేర్ చెయ్యండి.

good police man

Posted by Social MEDIA on Saturday, 7 July 2018