రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ప్రైవేట్ ట్రైన్స్ వస్తున్నాయ్

46

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన ఆర్థిక సర్వే లో ప్రైవేట్ ట్రైన్స్ అంశాన్ని కూడా ప్రస్థావించింది. ప్రైవేట్ ట్రైన్స్ కోసం బిడ్స్ ఆహ్వానం 2021 మే చివరకు పూర్తవుతుందని తెలిపింది.

ప్రైవేట్ ట్రైన్స్ 2023-24 లోగా అందుబాటులోకి రావొచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఎయిర్ ట్రావెల్ 2021 ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలలోనే ప్రికోవిడ్ స్థాయికి చేరొచ్చని తెలిపింది.

  • 2
    Shares