జవాన్ కి సరైన సన్మానం…! ఘనమైన గౌరవం…!

32
సరైన సన్మానం! ఘనమైన గౌరవం! నాయక్ విజయ్ సింగ్ పదిహేడేళ్ల సర్వీస్ తరువాత ఆర్మీ నుండి రిటైర్ ఐ ఇంటికి వస్తుంటే, స్థానికులు తమ అరచేతులు నేలపై పరచి వాటిమీదుగా ఆ జవాన్‌ని ఇంటిలోనికి నడిపించారు.
ఈ అద్భుత సంఘటన మధ్యప్రదేశ్ లోని నీముచ్ లో జరిగింది. తరువాత విజయ్ సింగ్ మాట్లాడుతూ, 17 ఏళ్ల దేశసేవ తరవాత తిరిగి ఇంటికి వస్తుంటే ప్రజలు తన పట్ల చూపిన అభిమానానికి ఎంతో గర్వ పడుతున్నట్లు చెప్పారు.

  • 8
    Shares