చెరువులో చిన్నారి.. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు..

24

కావలి మండలం, ఆముదాలదిన్నె సమీపంలో నేషనల్ హై-వే దగ్గరలోని తాళ్లపాలెం చెరువులో నాలుగు నెలల చిన్నారి మృతదేహం బయటపడింది. చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. కావలి రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

  • 2
    Shares