మగవాళ్లకు మాత్రమే వచ్చే కొన్ని వింత జబ్బులు..!

40

స్త్రీ, పురుషుడు అనే తేడా లేకుండా కొన్ని వేల వ్యాధులు మనిషి శరీరం పై దాడి చేస్తాయి. కానీ కొన్ని వ్యాధులు మాత్రం స్త్రీలకు మాత్రమే వస్తాయి, అలాగే కొన్ని వ్యాధులు పురుషులకు మాత్రమే వస్తాయి. అంటే ఈ వ్యాధులు శరీర నిర్మాణాన్ని బట్టి వస్తాయి అన్నమాట. అందులో కేవలం మగవారికే వచ్చే 5 రోగాల గురించి డాక్టర్లు ప్రస్తావిస్తుంటారు.

బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలకు వస్తుంది. కానీ అదే రకమైన రొమ్ము క్యాన్సర్ పురుషులకి కూడా వస్తుంది. దీన్నే టెస్టికులర్ క్యాన్సర్ అంటారు. ఎందుకంటే ప్రతి బిడ్ద తల్లి కడుపులో మొదట స్త్రీ గానే ఉంటుంది. ఆ తరువాత క్రోమోజోమ్స్ ప్రభావం వలన మగ బిడ్డ, ఆడ బిడ్డ ఎవరి క్రోమోజోమ్ కాంబినేషన్‌ని బట్టి ఆ లింగానికి మారిపోతారు.

పురుషులకి నిపుల్స్ ఉండటానికి కారణం అదే. స్త్రీలకు వచ్చే బ్రెస్ట్ మగవారికి కూడా రావొచ్చు. కాని టెస్టికులర్ క్యాన్సర్ కేవలం మగవారికే వస్తుంది. ఎందుకంటే వృషణాలు కేవలం మగవారికే ఉంటాయి. బ్లాడర్‌లో రాళ్ళు ఎక్కువ శాతం పురుషులకే వస్తాయి.

బ్లాడర్‌లో మినరల్ బిల్డప్ ఎక్కువ అవడం వలన లేదా మూత్రం ఎక్కువ మోతాదులో ఆపి ఉంచే అలవాటు ఉండటం వలన ఇవి ఏర్పడతాయి. దీంతో మూత్రంలో మంట, కడుపు నొప్పి ఎలాగో ఉంటాయి, వీటితో పాటు పురుషాంగంలో విపరీతమైన నొప్పి పుట్టవచ్చు.