/20 1 votes, 1 avg 139 ఒకే సంవత్సరం లో గరిష్టంగా ఎంతమందికి భారత రత్న పురస్కారం అందించవచ్చు. A) 3 B) ఎంతమందికి ఐనా ఇవొచ్చు. C) 5 D) 2 సూర్యునిలో శక్తికి కారణమైన వాయువు ? A) హైడ్రోజన్ B) హీలియుం C) ఆర్గాన్ D) ఆక్సిజన్ జె.పి. నారాయణ, అమర్త్య సేన్, గోపీనాథ్ బోరదోలోయి, పండిత్ రవిశంకర్ లు భారత రత్న అందుకున్న సంవత్సరం ఏది? A) 2000 B) 1991 C) 1993 D) 1990 సిసిలి కి చెందిన అగ్ని పర్వతం ________? A) బారెన్ ద్వీపం B) ప్యుజియామ C) ఎట్నా D) వేసూవియాస్ భూ మధ్య రేఖా ప్రాంతం లో సంబవించే వర్ష పాతం ఏది ? A) కోణీయ B) ఆవాహన C) చక్రవాత D) సంవహన జ్ఞాన్ పీథ్ అవార్డు నగదు బహుమతి ఎంత ? A) 2 లక్షలు B) 5 లక్షలు C) 1 లక్ష D) 10 లక్షలు పార్ సెక్ ఎన్ని కాంతి సంవత్స రాలకు సమానం ? A) 3.26 B) 2.8 C) 4.8 D) 5.26 విశ్వ ద్రావణి ? A) బెంజిన్ B) సల్ఫ్యూరిక్ ఆసిడ్ C) నీరు D) ఆల్కహాల్ తెలుగు సాహిత్యం లో వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల ? A) రాజశేఖర చరితం B) శ్రీ చరిత్రం C) అభిజ్ఞాన శాకుంతలం D) ఆముక్త మాల్యద భారత రత్న ఎప్పుడు స్థాపించబడింది ? A) 13 ఫిబ్రవరి 1955 B) 26 జనవరి 1954 C) 4 జనవరి 1953 D) 2 జనవరి 1954 వాగ్గేయ కారుడు అన్నమయ్య ఎవరి కి సమకాలికుడు ? A) హరిహర రాయలు B) సాలువ నరసింహ రాయలు C) బుక్క రాయలు D) రెండో దేవరాయలు టెఫ్లాన్ అనునది ఒక ______ A) పాలిమర్ B) మరుగుజ్జు గ్రహం C) కంప్యూటర్ D) థర్మామీటరు ధ్వని వేగం ఎందులో ఎక్కువ గా ఉంటుంది ? A) నీరు B) శూన్యం C) గాలి D) స్టీల్ "వర్ణాందత్వం" ఉన్న వారు ఏ రంగు ను గుర్తు పట్టలేరు ? A) ఎరుపు B) ఆకుపచ్చ C) పైవన్నీ D) నీలం "డొల్ డ్రమ్స్ (DOLDRUMS)" అనగా ? A) ధ్రువ ప్రాంత అధిక పీడన మేఖల ప్రాంతం B) భూమద్య రేఖా ప్రాంత అల్ప పీడన మేఖల ప్రాంతం C) ఆయన రేఖా ప్రాంత అల్ప పీడన మేఖల ప్రాంతం D) ధ్రువ ప్రాంత అల్ప పీడన మేఖల ప్రాంతం గాంధార శిల్ప కల ఏ రాజు కాలం లో బహుళ ఆదరణ పొందింది ? A) బింబి శారుడు B) అశోకుడు C) కనిస్కుడు D) సముద్ర గుప్తుడు ట్రకోమ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ? A) చెవి B) నోరు, గొంతు C) కన్ను D) ముక్కు ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతి రాజ్ వ్యవస్థ ను ఎప్పుడు ప్రవేశ పెట్టారు ? A) 1959 B) 1956 C) 1986 D) 1982 మన దేశం లో తోలి టెలిగ్రాఫ్ లైన్ ఏ ఏ ప్రాంతాల మధ్య వేసారు ? A) కలకత్తా - గోవా B) డిల్లి - బొంబాయి C) కలకత్తా - ఆగ్రా D) న్యూ ఢిల్లీ - బెంగలూరు ఒడిష రాష్ట్రము లో జన్మించి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవహించే నదులు ఏవి ? A) వంశధార , నాగావళి B) తుంగబద్ర , పినాకిని C) చిత్రావతి , ప్రాణహిత D) నర్మదా, తపతి Your score is Restart Quiz Please rate this quiz Send feedback