కన్నుగీటిన మిడ్ నైట్ బ్యూటీ దేశీ గెటప్!

121

     ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి అందరికీ తెలిసిందే. కన్నుగీటిన వీడియోతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరోయిన్ కి ప్రస్తుతం సినీ అవకాశాలతో పాటు ప్రకటనల్లో నటించే ఛాన్స్ లు వెల్లువెత్తాయి.

     కన్నుగీటడం, చేతివేళ్లకు ముద్దెట్టి పేల్చేయడం వంటి హావభావాలతో యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్‌ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి మరోసారి యువకులను కట్టిపారేసింది.

    ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకుపచ్చ రంగు డ్రెస్ లో ప్రియా ప్రకాష్ ఓ మెరుపు మెరిసింది. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి!

     మిడ్ నైట్ సేలేబ్రేటి ప్రియా కి యూత్ లో క్రేజ్ ఎలా ఉంది అనేది మనకు తెలిసిందే, అయితే మరి ఆమె ఫ్యూచర్ లో పెద్ద సెలబ్రిటీ అవ్వబోతుందా వేచి చూడాల్సిందే, ఎ రంగంలో రానిస్తుందనేది వేచి చూడాల్సిందే.