రష్మికని సప్రైజ్ చేసిన గూగుల్

56

శాండల్‌వుడ్ సోయగం రష్మిక మందన్నకు గూగుల్ తల్లి ఓ పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

https://i.imgur.com/JmDfLRd.jpg

తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తూ స్టార్‌ హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు గూగుల్ ఏం సర్‌ప్రైజ్ ఇచ్చిందంటే రష్మిక పేరు గూగుల్‌లో ‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’ అని టైప్‌ చేస్తే ‘‘రష్మిక మందన్న.. నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా 2020’’ గా కనిపిస్తోంది.

https://i.imgur.com/awPEhpA.jpg

తెలుగు, కన్నడతో పాటు రీసెంట్‌గా కార్తి హీరోగా నటిస్తున్న ‘సుల్తాన్‌’ చిత్రంతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది రష్మిక.

https://i.imgur.com/NgD5Z7p.jpg

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో నటిస్తోంది రష్మిక.

  • 4
    Shares