రోటీలను తయారుచేస్తూ అందులో ఉమ్మి జైలు పాలయ్యారు..

38

వెస్ట్ ఢిల్లీలో ఇద్దరు , చాంద్ హోటల్లో రోటీలు తయారుచేస్తూ ఇద్దరు వాటిపై ఉమ్మివేస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు సబీ అన్వర్ (22), ఇబ్రహీం (40) అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇలాంటి సంఘటనలు పదేపదే ఎందుకు జరుగుతున్నాయో పోలీసులు విచారిస్తున్నారు.

వీరిద్దరూ బీహారుకు చెందినవారు. గతంలో ఒక పెళ్ళిలో, మరొక డాబాలో ఇలాంటి సంఘటనల్లో వారిని అరెస్ట్ చేసినా ఇంకా జరుగుతూనేఉన్నాయి. తాజా సంఘటనలో సత్వరమే స్పందించిన పోలీసును నెటిజెన్లు అభినందించారు.