ఇంజినీరింగ్‌ అద్భుతం రూయి బ్రిడ్జి

40

ఈ బ్రిడ్జి వీడియో గత కొన్ని నెలల నుంచి వైరల్‌ అవుతోంది. చాలా మంది కంప్యూటర్‌ జనరేటెడ్‌ బ్రిడ్జి అనే అనుకున్నారు. వాస్తవానికి ఇది చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని షెన్‌జియాంజు సీనిక్‌ ఏరియాలో నిర్మించిన రూయి బ్రిడ్జి ఇది. 2017లో దీని నిర్మాణం ప్రారంభమై. గత ఏడాది సెప్టెంబర్‌లో దీనిని ప్రారంభించారు. షెన్‌జియాంజు తూర్పు, పడమర పర్వతాలను కలిపే ఈ బ్రిడ్జి 100 మీటర్ల ఉంటుందని అంచనా. 140 మీటర్ల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు.

  • 8
    Shares