వైరల్

ఖననం చేయడం ఇష్టం లేక.. అస్తిపంజరంతో గిటార్… ..!

33

నార్వేకు చెందిన ప్రిన్స్ మిడ్ నైట్ అనే ఓ యువకుడు ఈమధ్య ఓ అస్తిపంజరంతో గిటార్ ను తయారు చేశాడు.  ఆ గిటార్ సహాయంతో సంగీతం క్రియేట్ చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు.

 

View this post on Instagram

 

A post shared by Prince Midnight (@princemidnightx)

అతని కంపోజ్ చేసిన మ్యూజిక్ కన్నా కూడా అస్తిపంజరంతో తయారు చేసిన గిటార్ పాపులర్ కావడంతో అతని వీడియోలు వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Prince Midnight (@princemidnightx)

ఆ గిటార్ తయారు చేయడానికి వినియోగించిన అస్థిపంజరం తన అంకుల్ కు సంబంధించినదని, తన అంకుల్ ఫిలిప్ మరణించిన తరువాత అయన మృతదేహాన్ని ఖననం చేయకుండా మెడికల్ కాలేజీకి అప్పగించినట్టు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Prince Midnight (@princemidnightx)

అయితే, ఇటీవలే మెడికల్ కాలేజీ సిబ్బంది అస్తిపంజరాన్ని ఖననం చేయాలని నిర్ణయించారని, కుటుంబసభ్యులు అందుకు ఒప్పుకోలేదని, ఆ అస్థిపంజరంతో తాను గిటార్ తయారు చేసినట్టు ప్రిన్స్ మిడ్ నైట్ తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Prince Midnight (@princemidnightx)

  • 4
    Shares