తేజస్వి బట్టల విషయంలో హర్టయిన ఫ్యాన్స్..

57

బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తేజస్వి ఇప్పుడు ‘కమిట్‌మెంట్’ అనే బోల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, తేజస్వికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో తేజస్వి తరచూ హాట్ ఫొటోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటారు.

అయితే, తాజాగా తేజస్వి పోస్ట్ చేసిన ఒక ఫొటో ఫ్యాన్స్‌ని హర్ట్ చేసింది. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఉన్న ఈ ఫొటోలో తేజస్వి స్లిమ్ గా అయిన తేజస్వి తన చర్మ సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ, కొంత మంది అభిమానులు తేజస్వి నుంచి ఇలాంటి ఫొటో అస్సలు ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు. ‘‘నువ్వు కూడా మొదలుపెట్టేశావా’’ అంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. అయితే, ఓ వర్గం అభిమానులు మాత్రం తేజస్వి అందాన్ని ఆస్వాదిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

  • 4
    Shares