This Day in History: 1962-07-14

గీత కాదంబి

గీత కాదంబి (జ. 14 జూలై 1962) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఈమె భైరవి అనే తమిళ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఆ సినిమాలో హీరో రజనీకాంత్కు చెల్లెలుగా నటించింది. అప్పటి నుండి సుమారు 200కు పైగా అన్ని దక్షిణ భారతీయ చిత్రాలలో, కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. ఈమె కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది. ఈమెకు రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, ఒక కర్ణాటక రాష్ట్ర ఫిలిం అవార్డు, ఒక కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డు లభించాయి.

పురస్కారాలు

కర్ణాటక రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డులు
కేరళ రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డులు
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (దక్షిణ)
సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు

గీత నటించిన తెలుగు చిత్రాలు