This Day in History: 1975-07-15

కృష్ణుడు (అల్లూరి కృష్ణంరాజు)

అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.తూర్పు గోదావరి జిల్లారాజోలు తాలూకా, చింతలపల్లి ఇతడి స్వగ్రామము. ఇతడు విజయనగరంలో జన్మించాడు. వీళ్ళ నాన్నగారి పేరు అల్లూరి సీతారామరాజు. అమ్మ సావిత్రీదేవి. నాలుగో తరగతి వరకు నిడదవోలులో, తొమ్మిది వరకు విశాఖపట్నంలో, పదో తరగతి కాకినాడలో చదివాడు. బెంగళూరులో పాలిటెక్నిక్‌ కోర్సు, ఆటోమొబైల్‌లో డిప్లొమా చేశాడు.

Krishnudu Photos