పాన్ మసాలా లో చచ్చిన బల్లి.. ఇప్పటికీ తిట్లు తింటున్న అజయ్ దేవగన్..

43

2018 లో గుట్కా లో బల్లి అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇంతకు ఆ ఫోటోలో ఏముందంటే విమల్ పాన్ మసాలా ఓపెన్ చేయగానే అందులో అంతా చూడటానికి బాగానే ఉన్నా కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక చనిపోయిన బల్లి కనిపించింది.

కానీ 2014 లోనే విమల్ పాన్ మసాలా లో బల్లి కనబడినట్టు నిటేష అగర్వాల్ అనే ఒక ట్విట్టర్ యూసర్ పేర్కొన్నారు. అప్పట్లో ఆ విషయం నరేంద్ర మోది కి చేరే వరకు షేర్ చేసిన అది అంతగా వైరల్ కాలేదు.

విమల్ పాన్ మసాలా యాడ్ చేసినందుకు అజయ్ కు నెటిజన్లు తిట్ల వర్షమే కురిపించారు. మీ పిల్లలకు అలవాటు చేయండి ముందు అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పటికే చాలా చోట్ల వీటి అమ్మకాలను ఆపేసినట్టు తెలుస్తుంది.

  • 49
    Shares