సంఘటనలు Archives »  

1969-11-14

1969 : న్యూఢిల్లీ లో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. Continue reading “1969-11-14”

1996-11-14

1996 : భారతీయ తపాలా శాఖ ‘కాంపిటీషన్ పోస్ట్ కార్డ్’ అనే స్టేషనరీ కార్డులను 2రూ. ధరతొ ప్రవేశపెట్టింది.

2003-02-14

2003 : మొట్టమొదటిసారిగా క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన డాలీ అనే గొర్రె 6సంవత్సరాల వయసులో చనిపోయింది.

1977-10-03

1977 : ఇందిరా గాంధీ రెండు వేర్వేరు కేసుల్లో అవినీతి ఆరోపణల ఫలితంగా అరెస్టు చేయబడింది. దీనిని ఆపరేషన్ బ్లండర్ అంటారు.

Continue reading “1977-10-03”

1959-09-29

1959 : భారతదేశానికి చెందిన ఆరతి సాహా విజయవంతంగా ఇంగ్లీష్ ఛానల్‌ను ఈది ఈ ఘనత సాధించిన తొలి ఆసియా మహిళగా రికార్డ్ సృష్టించింది. Continue reading “1959-09-29”

1928-09-28

1928 : అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటిసారిగా పెన్సిలియం నోటాటం అనే ఫంగస్ నుండి పెన్సిలిన్‌ను కనుగొన్నాడు. Continue reading “1928-09-28”

1958-09-27

1958 : భారతీయ స్విమ్మర్ మిహిర్ సేన్ డోవర్ నుండి కలైస్ వరకు ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా వ్యక్తి గా రికార్డు సృష్టించాడు.

error: