1984 : భారతరత్న ఇందిరా గాంధీ (ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ) మరణం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 3వ ప్రధానమంత్రి. మొదటి మహిళా ప్రధానమంత్రి. భారతరత్న పురస్కారం పొందిన మొదటి మహిళ.
2003 : పద్మ భూషణ్ ఎ ఎస్ రావ్ (అయ్యగారి సాంబశివ రావు) మరణం. భారతీయ శాస్త్రవేత్త. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వ్యవస్థాపకుడు.
2005 : పద్మ విభూషణ్ అమృతా ప్రీతమ్ సింగ్ (అమృత్ కౌర్) మరణం. పాకిస్తానీ భారతీయ నవలా రచయిత్రి, వ్యాసకర్త, కవయిత్రి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా సమానంగా ఇస్టపడే ప్రముఖ మహిళ.
2005 : పద్మ భూషణ్ పి లీల (పొరయత్ లీల మీనన్) మరణం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని, స్వరకర్త, సంగీత దర్శకురాలు.
2019 : గీతాంజలి (మణి) మరణం. భారతీయ తెలుగు నటి, నర్తకి, టీవి ప్రజంటర్, రాజకీయవేత్త. తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ వంటి బహుళ భాషలలో 500 చిత్రాలలో నటించింది. ప్రముఖ నటుడు జి.రామకృష్ణ భార్య. నంది అవార్డు కమిటీలో సభ్యురాలిగా పనిచేసింది. నంది అవార్డు, రైలింగీ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది.