చరిత్రలో ఈ రోజు ? Archives »  

1930-07-18

1930 : మొదటి ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలలో ఉరుగ్వే, పెరు దేశాలు మాంటేవీడియో నగరంలోని సెంటెనారియో స్టేడియంలో తలపడ్డాయి.

1935-07-18

1935 : కంచి కామకోటి పీఠానికి 69వ శంకరాచార్యులు జయేంద్ర సరస్వతి జననం

Continue reading “1935-07-18”

1931-07-18

1931: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ జననం.

1919-07-18

1919: మైసూరు సంస్థానానికి 25వ, చివరి మహారాజు జయచామరాజ వడయార్‌ బహదూర్‌ జననం.

1967-07-18

1967 : అమెరికన్ నటుడు, దర్శకుడు, నిర్మాత మరియు స్క్రీన్ రైటర్ విన్ డీజిల్ జననం

2018-07-17

2018 : బాలల కథా రచయిత, కార్టూనిస్టు, తెలుగు ఉపాధ్యాయుడు పెండెం జాగీశ్వర్ మరణం

1926-07-17

1926 : మెక్సికో అధ్యక్షుడు జనరల్ అల్వారొ ఒబ్రెగాన్ మరణం

1969-07-16

1969 : అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రునిపై వ్యోమగాములను దింపే మొదటి మిషన్) ఫ్లోరిడాలోని కేప్ కెన్నెడీలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రారంభించబడింది.

1979-07-16

1979 : ఇరాక్ అధ్యక్షుడు అహ్మద్ హసన్ అల్-బకర్ రాజీనామా చేసి, అతని స్థానంలో సద్దాం హుస్సేన్ నియమితులయ్యారు.

1918-07-17

1918: నికొలస్ II, రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) కాల్చి చంపారు.

error: