This Day in History: 1889-04-01
1940 : కె బి హెడ్గేవార్ (కేశవ్ బలిరామ్ హెడ్గేవార్) జననం. భారతీయ స్వతంత్ర్య కార్యకర్త, వైద్యుడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకూడు. డాక్టర్ జీ అని కూడా పిలుస్తారు. చాలా సంస్థలకు ఆయన పేరు పెట్టబడింది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.