This Day in History: 1960-05-01

గుజరాత్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా  జీవరాజ్ మెహతా ప్రమాణ స్వీకారం చేశాడు.

 జీవరాజ్ నారాయణ్ మెహతా పూర్వ బరోడా రాష్ట్రానికి మొదటి ” దివాన్ ” (ప్రధాని). బొంబాయి రాష్ట్రం నుండి భాషాపరంగా గుజరాత్ విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పాడ్డాక ఆయన గుజరాత్ కు మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు.

error: