This Day in History: 1882-08-01

1882 : భారతరత్న పురుషోత్తమ దాస్ టాండన్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త.

భారతదేశ విభజనను వ్యతిరేకిస్తూ, హిందీ భారతదేశ అధికార భాష హోదాను సాధించడంలో కృషి చేశాడు. మత మార్పిడిని ఖండించాలని రాజ్యాంగ సభలో వాదించాడు. ఆయనకు రాజర్షి అనే బిరుదు ఇవ్వబడింది. ఆయనను యూపీ గాంధీ అని పిలుస్తారు. భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు.

error: