This Day in History: 1990-09-01

1990 : ఇజాబెల్లె లైట్ (ఇజాబెల్లే డి ఫారియాస్) జననం. బ్రెజిలియన్ భారతీయ సినీ నటి, మోడల్. హిందీ, తెలుగు భాషలలొ పనిచేసింది. లాక్మే బ్యూటీ ప్రొడక్ట్స్, ప్రొక్టర్ & గాంబుల్, బిగ్ బజార్, పాకిస్తాన్ బ్రాండ్ నిషాత్ లినెన్‌ వంటి వస్తువుల ప్రచారాల్లో కూడా పనిచేసింది.

error: