This Day in History: 1928-10-01

1928 : శివాజీ గణేశన్ (వి.చిన్నయ్య మన్రయార్ గణేశమూర్తి) జననం. భారతీయ తమిళ నటుడు మరియు నిర్మాత. 1960 లో ఈజిప్ట్ లోని కైరోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో “ఉత్తమ నటుడు” అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ సినీ నటుడు గణేషన్. కలైమామణి, పద్మ శ్రీ, పద్మ భూషణ్, చెవలియర్, దాదా సాహెబ్ ఫాల్కే, ఎన్టీఆర్ నేషనల్, నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ ఆఫ్ ఫ్రాన్స్ ఆఫ్ షెవాలియర్, 4 ఫిల్మ్ఫేర్ అవార్డు లను అందుకున్నాడు.

error: