This Day in History: 1945-10-01

1945 : రామ్ నాథ్ కోవింద్ జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. భారతదేశ 14వ రాష్ట్రపతి. బీహార్ 26వ గవర్నర్. దళిత వర్గానికి చెందిన కె.ఆర్.నారాయణన్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండో వ్యక్తి.

error: