This Day in History: 1973-11-01

1973 : ఐశ్వర్య రాయ్ బచ్చన్ జననం. భారతీయ నటి, మోడల్. మిస్ వరల్డ్ 1994 విన్నర్, మిస్ ఇండియా 1994 ఫస్ట్ రన్నర్అప్. ప్రపంచంలోని అత్యంత అందమైనవారిలో ఒకరిగా ఐశ్వర్య రాయ్ ను పేర్కొంటారు. సినీ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి. పద్మశ్రీ పురస్కారం లభించింది. 200 లకు పైగా నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు, పురస్కారాలు అందుకుంది.

error: