This Day in History: 1939-06-02

1939 : పద్మశ్రీ విష్ణునారాయణన్ నంబూతిరి జననం. భారతీయ రచయిత, మలయాళ సాహిత్య పండితుడు. ఆయన వ్యాసాలు, అనువాదాలు మరియు బాలల సాహిత్యం వంటి ఇతర కళా ప్రక్రియలకు కూడా దోహదపడ్డాడు.

కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, ఒడక్కుఝల్ అవార్డు, ఆసన్ స్మారక కవితా పురస్కారం, మాతృభూమి సాహిత్య పురస్కారం, చారులతకి వాయలార్ అవార్డు, వల్లతోల్ అవార్డు, పద్మశ్రీ,  , ఎజుతచ్చన్‌ పురస్కారం, చంగంపుజ అవార్డు, ఉల్లూరు బహుమతి, పందళం కేరళవర్మ పద్య పురస్కారం, ఎట్టుమానూరు సోమదాసన్ సాహిత్య పురస్కారం, CV కున్హిరామన్ సాహిత్య బహుమతి లాంటి పురస్కారాలు పొందాడు.

 

error: