This Day in History: 1956-06-02

1956 : పద్మశ్రీ మణిరత్నం (గోపాల రత్నం సుబ్రమణ్యం) జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. సినీ నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్‌ స్థాపకుడు. తమిళ, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలొ పనిచేశాడు. సినీ నటి సుహాసిని ని వివాహం చేసుకున్నాడు. పద్మశ్రీ, ఫిల్మ్ ఫేర్, ఫిల్మ్ ఫేర్ సౌత్, నంది, స్టార్ స్క్రీన్,తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు, పొలిటికల్ ఫిల్మ్ సొసైటీ అవార్డు,  మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఎడిన్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, జెరూసలేం ఫిల్మ్ ఫెస్టివల్, బెల్గ్రేడ్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ తమిళ ఫిల్మ్ అవార్డు, విజయ అవార్డు లాంటి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు పొందాడు.

 

error: