This Day in History: 1969-07-02

1969 : గౌతమి తాడిమళ్ళ జననం. భారతీయ సినీ నటి, కాస్ట్యూమ్ డిజైనర్, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్, సాంఘిక కార్యకర్త. లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. మలయాళం, హిందీ, కన్నడ, తమిళం, తెలుగు భాషలలొ పనిచేసింది. ఆమె 1987 నుండి 1998 వరకు ప్రముఖ దక్షిణ భారత నటీమణులలో ఒకరు. ఫిల్మ్ ఫేర్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, సినిమా ఎక్స్ప్రెస్, నంది, విజయ్ లాంటి అవార్డులను అందుకుంది.

error: