This Day in History: 1956-09-02

1956 : నందమూరి హరికృష్ణ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. రాజ్యసభ సభ్యుడు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు కుమారుడు. హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా నటులే. నంది అవార్డు అందుకున్నాడు.

 

error: