This Day in History: 1982-10-02

1982 : చింతమన్ ద్వారకనాథ్ దేశ్ ముఖ్ మరణం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మూడవ గవర్నర్, స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్. ఇతడు 1943, ఆగష్టు 11 నుంచి 1949, జూన్ 30 వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా నియమితులైనాడు. పద్మ విభూషణ్, రామన్ మెగసెసే అవార్డులతో గౌరవించబడ్డాడు. స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాభాయ్ దేశముఖ ఈయన భార్య.