This Day in History: 1965-11-02

1965 : షారుఖ్ ఖాన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టివీ ప్రముఖుడు. అభిమానులు ఆయనను బాద్షా ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్ అని పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత సక్సెస్ ఫుల్ ఫిలిం స్టార్ లలో ఒకరిగా  నిలిచాడు.  కోలకతా నైట్ రైడర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ క్రికెట్ టీం లకు సహ యజమాని. పద్మశ్రీ పురస్కారం పొందాడు. నేషనల్,ఇంటర్నేషనల్ అవార్డులు, పురస్కారాలు అందుకన్నాడు.

error: