This Day in History: 2015-11-02

2015 : కొండవలస లక్ష్మణరావు మరణం. భారతీయ తెలుగు నాటక, చలన చిత్ర నటుడు. సుమారుగా 200 సినిమాలలో నటించాడు. నంది అవార్డు గ్రహీత. నాటకరంగం లో ఆయనకు 378 అవార్డులు వచ్చాయి.

error: