This Day in History: 2002-01-03

2002 : పద్మ విభూషణ్ సతీష్ ధావన్ మరణం. భారతీయ గణిత శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్, ప్రొఫెసర్. భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ పితామహుడు. ఇస్రో ఛైర్మన్. ఇండియన్ స్పేస్ కమిషన్ ఛైర్మన్.

ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ చైర్మన్. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, ఇందిరా గాంధీ అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

error: