This Day in History: 1962-06-03

1962 : సారిక ఠాకూర్ జననం. భారతీయ సినీ నటి, కాస్ట్యూమ్ డిజైనర్, సౌండ్ డిజైనర్, అసోసియేట్ డైరెక్టర్, టెలివిజన్ ప్రజెంటర్. కమల్ హాసన్ రెండవ భార్య. శృతి హాసన్, అక్షర హాసన్ లు ఈమె కుమార్తెలు. హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషలలొ పనిచేసింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.

 

error: