This Day in History: 2019-07-03

2019 : సుదర్శన్ అగర్వాల్ మరణం. భారతీయ సివిల్ సర్వెంట్, మానవతావాది. ఉత్తరాఖండ్ 2వ గవర్నర్. సిక్కిం 11వ గవర్నర్‌.

 జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌. ఢిల్లీ జింఖానా క్లబ్‌ అధ్యక్షుడు. రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్.  డెహ్రాడూన్‌లో హిమ్ జ్యోతి స్కూల్‌కు చురుకైన మద్దతుదారు.

error: