This Day in History: 1974-09-03

1974 : మల్లి మస్తాన్ బాబు జననం. భారతీయ పర్వతారోహకుడు, మోటివేషనల్ స్పీకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగువాడు. 172 రోజుల్లో ఏడు ఖండాల్లో ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించాడు. ఆయన 2015 మార్చి 24 న పర్వతారోహణ లో మిస్ అయ్యాడు. కొన్ని రోజుల తరవాత అండీస్‌లో శవమై కనిపించాడు.

error: