This Day in History: 1933-11-03

1933 : భారతరత్న అమర్త్య కుమార్ సేన్ జననం. భారతీయ తత్త్వ శాస్త్రవేత్త. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతీయుడు. కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు, పొలిటికల్ లిబరలిజం లలో చేసిన విశేష కృషికి నోబెల్ బహుమతి లభించింది. భారతరత్న పురస్కారం తో పాటు అనేక నేషనల్, ఇంటర్నేషనల్ పురస్కారాలు అందుకున్నాడు.

error: