This Day in History: 1998-11-03

1998 : పి.ఎల్.నారాయణ (పుదుక్కోటై లక్ష్మీనారాయణ) మరణం. భారతీయ తెలుగు నటుడు, రచయిత, నాటక ప్రయోక్త. సినిమాల్లోకి ప్రవేశించక మునుపు నాటక రచయితగా, నటుడిగా పని చేశాడు. సినిమాల్లో ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, కొన్ని హాస్య ప్రధానమైన పాత్రలు పోషించాడు. నేషనల్ ఫిల్మ్, నంది అవార్డులను అందుకున్నాడు.

error: