This Day in History: 1975-06-04

భువనేశ్వరి

భువనేశ్వరి ఒక తెలుగు చలన చిత్ర నటి. సినిమాలతో పటు కొన్ని టీవీ ధారావాహికలలో కూడా నటించింది . ఈమె తెలుగు, కన్నడతమిళమళయాల భాషలలో 50 చిత్రాలలో నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది. ఈమె వ్యభిచారం చేస్తున్నదనే నేరం పై రెండు సార్లు చెన్నైలో అరెస్టు అయ్యింది

error: